వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. బెంగళూరు కంట్–బీదర్ మార్గంలో 06589, 06590 రైళ్లు శుక్ర, శనివారాల్లో నడుస్తాయి.
యశ్వంత్‌పూర్–సహర్స మార్గంలో 06581, 06582 రైళ్లు ఆదివారం, బుధవారాల్లో నడుస్తాయి. పలు స్టేషన్లలో ఆగే ఈ రైళ్లను పండుగ వేళల్లో వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
Comments
Loading comments...

