Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో-3 రిజర్వేషన్లు అంటే ఏమిటి?

Follow Udayam Digital on Google
జీవో-3 రిజర్వేషన్లు అంటే ఏమిటి? - Udayam Digital
ఏజెన్సీలో GO-3ను పునరుద్ధరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గిరిజనులకు టీచర్ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ల కోసం 1986లో GO-275 వచ్చింది. 2000లో మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం GO-3 తీసుకురాగా SC కొట్టేసింది. గిరిజనేతరులు భూములు దక్కించుకోకుండా అడ్డుకోవాలని, షెడ్యూల్ ఏరియాను విస్తరించాలని గిరిజనులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...