వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్ష నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసంతో అప్పుల ఊబిలో చిక్కుకుందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
Comments
Loading comments...

