వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ మండలం దమ్మన్నపేట రైతు వేదికలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

