Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి MLA కు ఘనంగా స్వాగతం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 8:41 AM వికారాబాద్తెలంగాణ
పరిగి MLA కు ఘనంగా స్వాగతం - Udayam
అమెరికాలో జరిగిన ఏటీఏ (ATA) మహాసభల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వస్తున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారికి బుధవారం (ఆగస్టు 12) తెల్లవారుజామున 3:05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.గత పది రోజులుగా అయన అమెరికాల్లో ఉన్నారు.

Comments

G
Loading comments...