Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పళ్ళబురుసు' నుంచి పెళ్లి పాట విడుదల

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 05, 2026 11:16 AM జాతీయంవినోదం
'పళ్ళబురుసు' నుంచి పెళ్లి పాట విడుదల - Udayam
సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పళ్ళబురుసు’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘దావత్‌ అయినా.. బారాత్‌ అయినా..’ అంటూ సాగే పెళ్లి పాటను విడుదల చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుగా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Comments

G
Loading comments...