వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్ పురస్కారాల కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో భారత్ తరఫున మరాఠీ చిత్రం 'గోంధల్' అధికారికంగా ఎంపికైంది.
గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో పెళ్లి, ప్రేమ, వ్యామోహం, కుట్రల చుట్టూ తిరిగే ఈ విభిన్న కథాంశం సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

