వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’పై తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలోని విజువల్స్ ‘అవతార్’లో చూసిన వాటికంటే గొప్పగా ఉంటాయని అన్నారు.
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ‘రాకా’ నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే సినిమా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది.
Comments
Loading comments...

