వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్ రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ నేచురల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సస్పెన్స్ చిత్రం సెప్టెంబర్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Comments
Loading comments...

