వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ దంపతులకు రెండో బిడ్డ పుట్టింది.
తమకు ఇవాళ ఆడపిల్ల పుట్టిందని దీపిక ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వీరు 2018లో పెళ్లి చేసుకోగా 2024 సెప్టెంబర్లో 'దువా’ జన్మించింది.
Comments
Loading comments...

