Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవతార్‌ను మించిన విజువల్స్‌తో 'రాకా'

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:35 PM జాతీయంవినోదం
అవతార్‌ను మించిన విజువల్స్‌తో 'రాకా' - Udayam
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ చిత్రం 'రాకా' విజువల్స్ హాలీవుడ్ సినిమా అవతార్‌ను మించి ఉంటాయని దర్శకుడు శిబి చక్రవర్తి తెలిపారు. ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని, త్వరలోనే దీనికి సంబంధించిన గ్లింప్స్ రానుందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...