వార్తలకు తిరిగి వెళ్లండి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ పాన్ వరల్డ్ మైథలాజికల్ చిత్రం ‘రాకా’ నుంచి త్వరలోనే ఫస్ట్ గ్లింప్స్ రానున్నట్లు సమాచారం.
దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

