Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ ధరకు బాలయ్య 'దాదా' డిజిటల్ రైట్స్

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 11:51 AM విజయనగరంవినోదం
భారీ ధరకు బాలయ్య 'దాదా' డిజిటల్ రైట్స్ - Udayam
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న 'దాదా' సినిమా రిలీజ్కు ముందే భారీ బిజినెస్ చేసింది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ న్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ZEE5' రూ.70కోట్లకు దక్కించుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా కాజల్ నటిస్తుండగా మంచు మనోజ్ విలన్గా కనిపించనున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...