వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
తమ రెండో సంతానానికి స్వాగతం పలుకుతూ ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
Comments
Loading comments...

