Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శోభితపై నాగార్జున ప్రశంసల జల్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 8:10 PM జాతీయంవినోదం
శోభితపై నాగార్జున ప్రశంసల జల్లు - Udayam
పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘వేట్టువం’ మేకింగ్ వీడియో చూసి అగ్ర హీరో నాగార్జున అభినందించారు. సినిమా కోసం ఆమె పడుతున్న కష్టాన్ని, ఆత్మరక్షణ కళలు నేర్చుకున్న విధానాన్ని కొనియాడుతూ ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...