Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసేకరణను అడ్డుకుంటాం: బీఆర్‌ఎస్‌ యువనేత

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 5:57 PM నాగర్ కర్నూల్General
భూసేకరణను అడ్డుకుంటాం: బీఆర్‌ఎస్‌ యువనేత - Udayam
డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మంతటి గ్రామంలో పంట పొలాలను ధ్వంసం చేసి భూసేకరణకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ యువనేత డాక్టర్‌ నాగం శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం గ్రామంలోని పంట పొలాలను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...