Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్ చేశారని రిజర్వేషన్లు రద్దు చేయలేం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:33 AM జాతీయంGeneral
డిమాండ్ చేశారని రిజర్వేషన్లు రద్దు చేయలేం - Udayam
ఎవరైనా డిమాండ్ చేశారని రిజర్వేషన్లను రద్దు చేయలేమని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. సామాజిక వివక్షను ఎదుర్కొన్న షెడ్యూల్డ్‌ కులాలకు అండగా నిలిచేందుకు రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. రిజర్వేషన్‌ ఛారిటీ కాదని, అది రాజ్యాంగ నిబంధన అని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...