Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి దందాపై ఆరోపణలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 05, 2026 7:31 AM విశాఖపట్నంGeneral
నీటి దందాపై ఆరోపణలు - Udayam
విశాఖలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న సమయంలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పరిధిలో ప్రైవేటు ట్యాంకర్లకు నీరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్‌ఆర్‌ కాంప్లెక్సు నుంచి అక్రమంగా నీటి సరఫరా జరుగుతోందని సమాచారం. చలానా పరిమితికి మించి నీటిని తరలిస్తున్నారని, కొందరు సిబ్బంది, అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...