Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న వెలిగల్లు ప్రాజెక్ట్‌ కుడి కాలువకు నీటి విడుదల

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 4:59 PM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
13న వెలిగల్లు ప్రాజెక్ట్‌ కుడి కాలువకు నీటి విడుదల - Udayam
వెలిగల్లు ప్రాజెక్ట్ కుడి కాలువకు ఈ నెల 13న ఉదయం 9 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నీటిని విడుదల చేయనున్నారు. రైతులకు సాగునీరు అందించడంలో ఈ విడుదల కీలకం కానుంది. ప్రాజెక్ట్ ఏఈ ఎం. సాంబశివుడు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...