Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సునీల్ యాదవ్‌ను 4 గంటలు ప్రశ్నించిన ఈడీ

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 7:13 PM అమరావతిGeneral
సునీల్ యాదవ్‌ను 4 గంటలు ప్రశ్నించిన ఈడీ - Udayam
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు రెండో రోజు 4 గంటలపాటు ప్రశ్నించారు. A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్‌రెడ్డితో జరిగిన ఫోన్ సంభాషణలపై ఆరా తీసినట్లు సమాచారం. వివేకా హత్య సమయంలో తాను స్పాట్‌లోనే ఉన్నట్లు సునీల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం.

Comments

G
Loading comments...