Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. ఐఫోన్లు, చాక్లెట్లు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 6:17 PM అంతర్జాతీయంGeneral
యూఏఈకి చెందిన ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ సంస్థ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చింది. ఉద్యోగులు తమకు నచ్చిన ప్యాక్ ఎంచుకోగా, కొందరికి ఐఫోన్లు, మరికొందరికి చాక్లెట్లు వచ్చాయి. చాక్లెట్లు పొందిన ఉద్యోగులకు కూడా చివర్లో ఐఫోన్లు అందించి సంస్థ సర్‌ప్రైజ్ చేసింది. ఉద్యోగుల అంకితభావం, సామూహిక కృషికి గుర్తింపుగా ఈ కానుకలు ఇచ్చినట్లు ఎండీ హసీనా నిషాద్ తెలిపారు.

Comments

G
Loading comments...