వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 10 వేల మీటర్ల ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. అతను 28:29.38 నిమిషాల్లో రేసును పూర్తి చేశాడు.
బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాల్యూ స్వర్ణం గెలుచుకోగా, గుల్వీర్ కేవలం 1.87 సెకన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. మరో భారత క్రీడాకారిణి మన్‌ప్రీత్ కౌర్ షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించింది.
Comments
Loading comments...

