Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీలో మాఫియా రాజ్యం తొలగించాం: అమిత్ షా

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:52 PM జాతీయంGeneral
ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో మాఫియా రాజ్యం ఉండేదని, బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2026 ప్రారంభోత్సవంలో మాట్లాడారు. యోగి ప్రభుత్వంతో శాంతిభద్రతలు మెరుగై పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. మోదీ, యోగి నేతృత్వంలో యూపీ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...