వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ష సూచన నేపథ్యంలో గణేశ్ నిమజ్జనోత్సవాలను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.
డీజీపీ, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిస్థితిని సమీక్షించగా, శనివారం లోపు నిమజ్జనాలు పూర్తవుతాయని సీపీ సజ్జనర్ తెలిపారు.
Comments
Loading comments...

