Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మార్వాడీ యూనివర్సిటీలో మరో విద్యార్థి మృతి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 6:26 PM జాతీయంGeneral
మార్వాడీ యూనివర్సిటీలో మరో విద్యార్థి మృతి - Udayam
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ మార్వాడీ యూనివర్సిటీలో ఆరు రోజుల్లో రెండో విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం విద్యార్థి హేమంత్‌ గాండ్మా ప్రధాన భవనం సమీపంలో మృతిచెందాడు. పోలీసులు హేమంత్‌ గది, సోషల్‌ మీడియా, ఫోన్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య అనుమానం ఉన్నప్పటికీ ప్రమాదం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...