వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ నెల 25లోగా డ్రైవింగ్ లైసెన్స్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తారనే ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లైసెన్స్‌దారులు తమ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించింది.
RTOకు వెళ్లకుండానే సారథి పోర్టల్‌లో రాష్ట్రాన్ని ఎంచుకుని, ఓటీపీ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.
Comments
Loading comments...

