Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డులకు 10% రిజర్వేషన్

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:07 PM అమరావతిGeneral
హోంగార్డులకు 10% రిజర్వేషన్ - Udayam
రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలకు హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్‌ను సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా, తద్వారా రాబోయే నియామకాల్లో హోంగార్డులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...