వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాలు, వరదల వల్ల జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరం గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి 9 నెలల గర్భిణిని రక్షించారు.
గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Comments
Loading comments...

