Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మోస్‌తో పాక్‌కు నిద్ర

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 8:02 PM జాతీయంGeneral
బ్రహ్మోస్‌తో పాక్‌కు నిద్ర - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్‌ క్షిపణులతో దాయాది పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నోయిడాలో జరిగిన వాణిజ్య ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశ రక్షణ రంగం అద్భుత ప్రగతి సాధిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...