Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో తాగునీటి కోసం 10 ట్యాంకర్లు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 14, 2026 12:47 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మడకశిరలో తాగునీటి కోసం 10 ట్యాంకర్లు - Udayam
మడకశిర నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంత నిధులతో రూ.27 లక్షల వ్యయంతో 10 వాటర్ ట్యాంకర్లను అందజేశారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ట్యాంకర్లను సమకూర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరా అందించాలనే ఉద్దేశంతోనే ట్యాంకర్లను సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...