Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌లో 49.7 శాతానికి చేరిన నీటి నిల్వ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 08, 2026 10:03 AM జగిత్యాలGeneral
శ్రీరాంసాగర్‌లో 49.7 శాతానికి చేరిన నీటి నిల్వ - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 49.7 శాతానికి చేరింది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులో 40.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 8,334 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వివిధ మార్గాల ద్వారా 973 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...