Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కొరతకు అవకాశం: కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 5:33 PM నల్గొండGeneral
సాగునీటి కొరతకు అవకాశం: కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా లేక ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గాయని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఎగువ నుంచి సాగునీరు వచ్చే అవకాశం లేదన్నారు. సెప్టెంబరులోనూ దక్షిణ తెలంగాణలో వర్షసూచన లేదని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. రైతులు పంటల మార్పిడి చేపట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...