Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం తాగునీటికి హెచ్‌ఎల్‌సీకి నీటి విడుదల

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 10, 2026 1:56 PM అనంతపురంGeneral
అనంతపురం తాగునీటికి హెచ్‌ఎల్‌సీకి నీటి విడుదల - Udayam
అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సోమవారం బొమ్మనహాళ్ వద్ద హెచ్‌ఎల్‌సీకి నీటిని విడుదల చేశారు. సరిహద్దు వద్ద ప్రస్తుతం 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తుంగభద్ర జలాశయ ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. జిల్లాకు 1,500 క్యూసెక్కులు విడుదల చేయాలని ఎస్‌ఈ సుధాకర్‌రావు ఇండెంట్ ఇచ్చారు. రెండు రోజుల్లో 1,500 క్యూసెక్కులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...