వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట తేలికపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షపు నీరు నిలుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

