Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోతో సాగునీటి ఇబ్బందులు: ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 5:31 PM నల్గొండGeneral
ఎల్‌నినోతో సాగునీటి ఇబ్బందులు: ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ - Udayam
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల వద్దకే వెళ్లి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. పంట మార్పిడిపై రైతులకు విస్తృతంగా చైతన్యం కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...