Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లచెరువుకు జలకళ..హర్షం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 01, 2026 8:43 PM హైదరాబాద్General
నల్లచెరువుకు జలకళ..హర్షం - Udayam
ఉప్పల్‌ నల్లచెరువు జలకళ సంతరించుకోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారడం సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. నల్లచెరువు పునరుద్ధరణకు కృషి చేసిన హైడ్రా యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. చెరువుల పరిరక్షణ అంటే నీటి వనరులతో పాటు భావితరాల భవిష్యత్‌ను కాపాడటమేనని, ప్రజా ఆస్తులను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...