Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకుని పూజలో పాల్గొన్న కేసీఆర్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 15, 2026 10:08 PM రంగారెడ్డిGeneral
వినాయకుని పూజలో పాల్గొన్న కేసీఆర్ - Udayam
వినాయక చవితి సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గణేశుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్ గారి సతీమణి శోభ మరియు మనవడు హిమాన్షు పాల్గొన్నారు

Comments

G
Loading comments...