Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ మనసులో ‘భారత్ టోడో

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:56 PM జాతీయంGeneral
రాహుల్ గాంధీ మనసులో ‘భారత్ టోడో - Udayam
రాహుల్ గాంధీ మనసులో ‘భారత్ జోడో’కు బదులు ‘భారత్ టోడో’ ఉండొచ్చని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే వారికి కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారని ఆరోపించారు. దేశభక్తులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఉమర్ ఖలీద్‌ను ‘జాతీయవాది’గా కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...