వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ సంస్థ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని, ఇందులో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొంది.
2047 నాటికి తెలంగాణ జీడీపీలో వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని వెల్లడించింది. హార్వర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వర్సిటీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలకు ఒప్పుకున్నాయని తెలిపింది
Comments
Loading comments...

