Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

UCC లక్ష్యం ముస్లింలను టార్గెట్ చేయడమే

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 8:47 PM జాతీయంGeneral
UCC లక్ష్యం ముస్లింలను టార్గెట్ చేయడమే  - Udayam
యూనిఫాం సివిల్ కోడ్‌ (UCC)ను సమానత్వం కోసం కాకుండా దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలను లక్ష్యంగా చేసుకునేందుకే తీసుకొచ్చారని AIMIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26, 29లోని మత స్వేచ్ఛ, హక్కులను బలహీనపరచడమే దీని లక్ష్యమన్నారు. వివాహం, విడాకులు, ఆస్తి పంపకాల్లో ముస్లింల ప్రత్యేక మతపరమైన గుర్తింపును తొలగించడమే ఉద్దేశమని విమర్శించారు.

Comments

G
Loading comments...