Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘విద్వేష మార్కెట్‌’ నడుస్తోంది: కేటీఆర్

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 8:05 PM జాతీయంGeneral
తెలంగాణలో ‘విద్వేష మార్కెట్‌’ నడుస్తోంది: కేటీఆర్ - Udayam
తెలంగాణలో గత పది రోజుల్లో రాజకీయ హింస పెరిగిందని కేటీఆర్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంపై వేలాది మందితో దాడికి ప్రయత్నించారని, పోలీస్‌ స్టేషన్లలోనూ తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నామని తెలిపారు. ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతూనే తెలంగాణలో విద్వేష మార్కెట్‌ను విస్తరిస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...