వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మాదాపూర్‌లో 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యశ్వంత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యశ్వంత్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
10 రోజుల క్రితమే మాదాపూర్‌లోని అవాస్ కో-లివింగ్ హాస్టల్‌లో చేరాడు. ఉదయం అనారోగ్యంగా ఉందని చెప్పి రక్త పరీక్ష చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

