Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:39 PM తిరుపతిGeneral
వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

Comments

G
Loading comments...