వార్తలకు తిరిగి వెళ్లండి

2029లోపు ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు చేస్తామని అమిత్ షా చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తే దాన్ని ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ ఎలా అంటారని ప్రశ్నించారు.
యూసీసీతో సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటో కేంద్రం స్పష్టం చేయాలని అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించి తమ పార్టీ వైఖరిని నిర్ణయిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

