Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఆగా ఖాన్ ఆసక్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 8:55 PM హైదరాబాద్General
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఆగా ఖాన్ ఆసక్తి - Udayam
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్-V ఆసక్తి కనబరిచి, దాని ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో నిర్మించే ఈ నగరం పూర్తిగా నెట్‌-జీరో సిటీగా ఉండబోతోందన్నారు.

Comments

G
Loading comments...