Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూలో రూ.11 కోట్లతో ‘వేస్ట్‌ టు వండర్‌’ పార్క్‌

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 11:52 AM జాతీయంGeneral
జమ్మూలో రూ.11 కోట్లతో ‘వేస్ట్‌ టు వండర్‌’ పార్క్‌ - Udayam
జమ్మూలోని భగవతీ నగర్‌లో పల్లపు చెత్తాడారంగా ఉన్న స్థలాన్ని రూ.11 కోట్లతో ‘వేస్ట్‌ టు వండర్‌’ పార్కుగా అభివృద్ధి చేశారు. సందర్శకులకు పార్కును అందుబాటులోకి తీసుకొచ్చారు. స్క్రాప్‌ మెటీరియల్‌తో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల నమూనాలను రూపొందించారు. విదేశాలకు వెళ్లలేని కుటుంబాలకు ఈ పార్కు ప్రత్యేక అనుభూతిని అందిస్తోందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...