Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 మంది పోలీసులకు హెచ్చరిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 10, 2026 9:20 PM జాతీయంGeneral
18 మంది పోలీసులకు హెచ్చరిక - Udayam
ఛత్తీస్‌గఢ్‌లో నిర్ణీత 60, 90 రోజుల గడువులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయకపోవడం, ఈ-సాక్ష్యాల నమోదులో నిర్లక్ష్యం వహించిన 18 మంది స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌లకు ఎస్‌ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మెరుగైన దర్యాప్తు, సకాలంలో ఛార్జ్‌షీట్ల దాఖలులో ప్రతిభ చూపిన సిబ్బందిని ప్రశంసించడంతో పాటు 10 మందికి నగదు బహుమతులు అందించారు.

Comments

G
Loading comments...