Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల భక్తులకు హెచ్చరిక

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 9:20 PM జాతీయంGeneral
శబరిమల భక్తులకు హెచ్చరిక - Udayam
పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో శబరిమల భక్తులకు కేరళ అధికారులు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఆగస్టు 2, 3 నిరపుత్తరి దర్శన యాత్రను పునఃపరిశీలించాలని కోరారు. భద్రతా హెచ్చరిక అమల్లో ఉన్నందున అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు సాధారణమయ్యే వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...