వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ PRO మోహనకృష్ణను స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ సీపీ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే చోట 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్నారనే అంశంపై విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.
ఇద్దరు ఏఎస్‌ఐలు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్ల డిప్యూటేషన్లను రద్దు చేసి బదిలీ చేశారు.
Comments
Loading comments...
