వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి కొల్లు రవీంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తోటవారితుళ్ల సెంటర్‌లో కాలువ నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సమస్య పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలుమార్లు ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంతో మంత్రి స్వయంగా కాలువలో పూడిక తొలగించారు. అక్కడికి చేరుకున్న కమిషనర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

